Wednesday, April 30, 2025
HomeఆటలుIPL : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్

IPL : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్

నవతెలంగాణ-హైదరాబాద్ : మోహలీ వేదికగా పంజాబ్ తో కోల్ కతా నేడు తలపడనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకుంది. హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ ఓటమి చేందడంతో ఈ మ్యాచ్ గెలిచి మళ్లి ఫామ్ లోకి రావాలని చూస్తుంది పంజాబ్. ఇక కోల్ కతా కూడా ఈ మ్యాచ్ లో గెలిచి పాయిట్ పట్టికలో ముందుకెళ్ళాలని భావిస్తుంది. మరికొద్దిసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img