Sunday, December 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎలక్ట్రానిక్ మెకనైజ్డ్ క్లీనింగ్ మెషిన్స్ విరాళము

ఎలక్ట్రానిక్ మెకనైజ్డ్ క్లీనింగ్ మెషిన్స్ విరాళము

- Advertisement -

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 
యాదగిరిగుట్ట, ఆదివారం, దేవస్థానమునకు పారిశుభ్రత నిర్వహణకు ఒక్కొకటి రూ. 5,95లక్షల విలువ గల ఎలక్ట్రానిక్ మెకనైజ్డ్ క్లీనింగ్ మెషిన్స్ మూడింటిని దాతలు కృష్ణ జ్యువెలర్స్ హైదరాబాద్, వూటు రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ పూణే వారలు విరాళముగా అందజేసియున్నారు. ఈ వెహికల్స్ ట్రయిల్ రన్ ప్రారంభించారు. మూడు వెహికల్స్ లో రెండింటిని ఆలయ మాడవీధులు శుభ్రపరుచుట, మరొక వెహికల్ ను అన్నప్రసాద విభాగము క్లీనింగ్ చేయుటకు ఉపయోగించబడును.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -