Thursday, May 22, 2025
Homeజాతీయంసంపూర్ణ అక్షరాస్యత సాధించిన మిజోరాం

సంపూర్ణ అక్షరాస్యత సాధించిన మిజోరాం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : దేశంలో పూర్తి అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రంగా మిజోరాం నిలిచింది. 2011లో 91.33% అక్షరాస్యతతో దేశంలో 3వ స్థానంలో ఉన్న ఆ రాష్ట్రం.. ఇప్పుడు దానిని బ్రేక్ చేసింది. ప్రస్తుతం మిజోరాం అక్షరాస్యతా రేటు 98.2శాతంగా ఉన్నట్లు సీఎం లాల్ దుహోమా ప్రకటించారు. దీనిని మరింత మెరుగు పరుస్తామని ఆయన తెలిపారు. కాగా ఏ రాష్ట్రమైనా 95% బెంచ్ మార్కును సాధిస్తే సంపూర్ణ అక్షరాస్యత సాధించినట్లుగా గుర్తిస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -