Tuesday, December 30, 2025
E-PAPER
Homeక్రైమ్స్కూల్ బస్సు కిందపడి యువతి మృతి

స్కూల్ బస్సు కిందపడి యువతి మృతి

- Advertisement -

నవతెలంగాణ పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లిఖిత (27) అనే యువతి అక్కడిక్కడే మృతి చెందింది. స్కూటీపై వెళ్తుండగా జారి పడటంతో వెనకాలే వస్తున్న ప్రయివేటు విద్యాసంస్థకు చెందిన బస్సు ఆమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు టైరు కింద పడటంతో తలకు తీవ్ర గాయాలై ఆమె స్పాట్ లోనే చనిపోయింది. సమాచారం అందుకున్న పటాన్‌చెరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -