Tuesday, December 30, 2025
E-PAPER
Homeజిల్లాలుసైబర్ క్రైమ్‌ల‌పై ప్రత్యేకంగా అవగాహన స‌ద‌స్సు

సైబర్ క్రైమ్‌ల‌పై ప్రత్యేకంగా అవగాహన స‌ద‌స్సు

- Advertisement -

నవతెలంగాణ- మద్నూర్: మద్నూర్ మండలంలోని ఎస్బిఐ, కెనరా యూనియన్, అదేవిధంగా గ్రామీణ బ్యాంకులను ఎస్సై రాజు సంద‌ర్శించారు. ఈక్ర‌మంలో సెక్యూరిటీ మెజర్మెంట్స్, ఖాతాదారులకు అటెన్షన్ డైవర్షన్ ఏ విధంగా జరుగుతుంది, సైబర్ క్రైమ్ ల గురించి అవ‌గాహ‌న క‌ల్పించారు. స‌ద‌రు బ్యాంకు మేనేజర్ తో క‌లిసి ప‌లు సూచ‌న‌లు చేశారు. పాటు సీసీ కెమెరాలు వినియోగం, తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు సూచనలు చేశారు.

si
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -