Wednesday, December 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇంటర్ కాలేజ్ అథ్లెటిక్స్ మీట్ పోటీలాలో ప్రతిభ చాటిన విద్యార్థులు 

ఇంటర్ కాలేజ్ అథ్లెటిక్స్ మీట్ పోటీలాలో ప్రతిభ చాటిన విద్యార్థులు 

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
తెలంగాణ యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ అథ్లెటిక్స్ మీట్ 2025  పోటీలాలో తెలంగాణ గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాల కామారెడ్డి విద్యార్థులు ప్రతిపక్ష చాటినట్టు కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ డిగ్రీ కళాశాల ఇటివలా డిచ్పల్లి తెలంగాణ  విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నిర్వాహించినా తెలంగాణ యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ అథ్లెటిక్స్ మీట్ 2025  పోటీలాలో కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని సారంపల్లి తెలంగాణ గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాల కు చెందిన 11 మంది విద్యార్థులు వివిధ రకాల అథ్లెటిక్స్ పోటిలాలో 7 గురు బంగారు పతకాలు, ఇద్దరు వెండి పతకాలు, ఇద్దరు  కాంస్య పతకాలు  సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ శ్రీనివాస స్వామి తెలిపారు. పతకాలు సాధించిన విద్యార్థులను , ఫిజికల్ డైరెక్టర్ అనిల్ కుమార్ ను  అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -