Thursday, May 22, 2025
Homeతెలంగాణ రౌండప్అవసరాలకు మించి అనుమతులు ఇవ్వద్దు :జిల్లా కలెక్టరు

అవసరాలకు మించి అనుమతులు ఇవ్వద్దు :జిల్లా కలెక్టరు

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి 
స్థానికులకు ఇసుక మట్టి అవసరం ఉంటే అంతవరకే అరుంధతి ఇవ్వాలని అవసరాలకు మించి అనుమతులు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. డిస్ట్రిక్ట్ లెవల్ సాండ్ కమిటీ సమావేశము తేదీ:21.05.2025 నా జిల్లా కలెక్టరు ఆశిష్ సాంగ్వాన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశములో హస్గుల్, కుర్లా గ్రామాలకు స్టానిక అవసరాలకు సంబoధిoచి ఇసుక లభ్యత , దాని పర్యావరణ అనుమతులు, మట్టికీ సంబoధిoచి కనీస పరిమాణము లో స్థానిక అవసరాలకు తహసిల్దారులకు అనుమతి ఇచ్చి సులబమైన పద్దతి లో ఇసుక రవాణా నియంత్రించడం లో చెక్ పోస్టు పెట్టేందుకు కావలసిన ఏర్పాట్ల గురించి మొదలగునవి చర్చించారు. ఈ సమావేశములో అదనపు కలెక్టర్  వి. విక్టర్  అదనపు కలెక్టర్,  కె.ఎన్. రెడ్డి, అడిషనలు ఎస్పీ,  నాగేశ్, సహాయ సంచాలకులు గనులు, భూగర్భ శాఖా (ఇంచార్జ్),  సతీశ్ యాదవ్, జిల్లా భూజల శాఖా,  సాలుమాను, ఇ.ఇ. ఇరిగేషన్ శాఖా, శ్రీనివాస్  ఇతర అదికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -