Thursday, January 1, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంకొత్త సంవత్సరాది వేళ విషాదం..జపాన్‌లో భూకంపం

కొత్త సంవత్సరాది వేళ విషాదం..జపాన్‌లో భూకంపం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: నూతన సంవత్సరం వేళ జపాన్‌లో భూకంపం సంభవించింది. తూర్పు నోడా నగరంలో రిక్టర్ స్కేలుపై 6 తీవ్రతతో భూమి కంపించింది. నోడాకు తూర్పున 91 కిలోమీటర్ల దూరంలో, 19.3 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అమెరికా జియాలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం కారణంగా జరిగిన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం గురించిన వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -