- Advertisement -
నవతెలంగాణ-కన్నాయిగూడెం
కన్నాయిగూడెం మండలంలో గుర్రేవుల గ్రామం లో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి నగర సంకీర్తన కార్యక్రమం ఎంతో రంగ రంగ వైభవంగా వాడవాడలు శ్రీ అయ్యప్ప స్వామిని ఊరేగిస్తూ ఈ నగర సంకీర్తన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం మహిళా సంఘాల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు బిక్ష కార్యక్రమం ఏర్పాటు చేశారు.కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
- Advertisement -



