Thursday, January 1, 2026
E-PAPER
Homeఆదిలాబాద్క్రీడాకారులకు క్రికెట్ కిట్ అందజేత

క్రీడాకారులకు క్రికెట్ కిట్ అందజేత

- Advertisement -

నవతెలంగాణ-సారంగాపూర్
మండలంలోని కంకేట గ్రామ సర్పంచ్ సింధుకర్ సాహెబ్ రావు తమ సొంత నిధులతో గురువారం  గ్రామానికి చెందిన యువకులకు క్రికెట్ కిట్టు, వాలీబాల్స్ , నెట్, సెటిల్ బ్యాట్లు ను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ..యువకులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయని అన్నారు.ఈ సందర్బంగా క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందించిన  సర్పంచ్ సాహెబ్ రావు కు యువకులు ధన్యవాదాలు తెలిపారు.ఈ  కార్యక్రంలో గ్రామ ఉప సర్పంచ్ లస్మన్న వార్డు సభ్యులు గ్రామస్థులు యువకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -