Thursday, January 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఐ అండ్ పీఆర్ కమిషనర్‌కు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్

ఐ అండ్ పీఆర్ కమిషనర్‌కు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: నూతన సంవత్సరం-2026 వేడుకలను పురస్కరించుకొని.. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం ఐ అండ్ పీఆర్ కమిషనర్ ప్రియాంకను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వారికి పిల్లి రాంచందర్, బసవ పున్నయ్య, రాజశేఖర్, జగదీష్ తదితరులు పుష్పాగుచ్చం అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -