Wednesday, January 7, 2026
E-PAPER
Homeజాతీయంఅస్సాంలో భూకంపం.. తీవ్రత 5.1గా నమోదు

అస్సాంలో భూకంపం.. తీవ్రత 5.1గా నమోదు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, త్రిపురలోని వివిధ ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. అస్సాంలోని మోరిగావ్‌లో భూ ప్రకంపనల తీవ్రత 5.1గా నమోదు కాగా, త్రిపురలోని గోమతిలో 3.9గా నమోదైంది. మోరిగావ్‌కు 50 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించారు. దీని ప్రభావంతో మేఘాలయలో కూడా స్వల్పంగా భూమి కంపించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -