- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికాలోని మేరీలాండ్‌లో 27 ఏండ్ల నికిత గొడిశాల అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైంది. ఆమె తన మాజీ ప్రియుడు అర్జున్ శర్మ అపార్టుమెంటులో మృతదేహంగా కనిపించింది. డిసెంబరు 31వ తేదీ రాత్రి 7.30 గంటల తర్వాత అర్జున్ ఆమెను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే హత్యకు కారణాలు తెలియరాలేదు. అర్జున్ జనవరి 2న భారత్‌కు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అతడిని పట్టుకోవడానికి ఫెడరల్ అధికారుల సాయం కోరారు.
- Advertisement -



