Wednesday, January 7, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమున్సిపల్ ఎన్నికలపై బిగ్ అప్డేట్

మున్సిపల్ ఎన్నికలపై బిగ్ అప్డేట్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ పేపర్‌తోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించింది. అంతకుముందు 2014లో ఈవీఎంలు, 2020లో కరోనా కారణంగా బ్యాలెట్‌తో నిర్వహించారు. ఈసారి ఈవీఎంలతో నిర్వహించే అవకాశమున్నా బ్యాలెట్ వైపే మొగ్గుచూపారు. మరో వారం, 10 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఈ నెల 10న తుది ఓటర్ల జాబితా రానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -