- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: వరుస భూకంపాలు గ్రీస్‌ను భయపెడుతున్నాయి. బుధవారం తెల్లవారుజామున 1.51 గంటలకు (ఈస్టర్న్ యూరోపియన్ టైమ్) ప్రకారం గ్రీస్‌లోని కాసోస్ దీవి సమీపంలో శక్తివంతమైన భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదైంది. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. భూకంప కేంద్రం ఫ్రై, గ్రీస్‌కు ఆగ్నేయంగా 14 మైళ్ల దూరంలో 62.5 కి.మీ లోతులో సంభవించినట్లుగా అధికారులు వెల్లడించారు.
- Advertisement -