Saturday, January 10, 2026
E-PAPER
Homeతాజా వార్తలుగురుకులాల్లో ప్రవేశాలకు 21 వరకు గడువు

గురుకులాల్లో ప్రవేశాలకు 21 వరకు గడువు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర గురుకులాల్లో 5వ తరగతితోపాటు 6 నుంచి 9వ తరగతి వరకుప్రవేశానికి సంబంధించి దరఖాస్తులను సమర్పించడానికి ఈ నెల 21 చివరి తేదీ అని ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. రూ.100 ఫీజు చెల్లించి దరఖాస్తులు సమర్పించాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -