Saturday, January 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా

గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా

- Advertisement -

– ఏఎంసీ డైరెక్టర్ బానోత్ గోపాల్ నాయక్
నవతెలంగాణ -పెద్దవంగర: గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని తొర్రూరు ఏఎంసీ డైరెక్టర్ బానోత్ గోపాల్ నాయక్ అన్నారు. తన సొంత డబ్బులతో కిష్టు తండా నుండి చిట్యాల వరకు మట్టి రోడ్డు పనులు చేపట్టారు. అనంతరం గ్రామ సర్పంచ్ జాటోత్ దేవా నాయక్ తో కలిసి మాట్లాడారు. రోడ్డుకు ఇరువైపులా ముళ్ళ చెట్లు ఉండడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తన సొంత డబ్బుతో మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ విమల, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -