- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: యాషెస్ సిరీస్ భాగంగా ఐదో టెస్టులో ఆస్ట్రేలియా 5 వికెట్లతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆసీస్ 4-1తో సిరీస్‌ను ఖాతాలో వేసుకుంది. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 342 పరుగుల వద్ద ఆలౌట్ కాగా, ఆస్ట్రేలియాకు 159 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఇచ్చారు. ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోయి ఆ లక్ష్యన్ని ఛేదించింది.సిరీస్ ప్లేయర్‌గా మిచెల్ స్టార్క్‌ను ఎంపిక చేశారు. ఈ మ్యాచ్‌తో ఆస్ట్రేలియా బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా క్రికెట్‌కు వీడ్కోలు పలికారు.
ఇరుజట్ల చివరి స్కోర్లు …. ఇంగ్లాండ్ : 384, 342, ఆస్ట్రేలియా : 567, 161/5.
- Advertisement -



