Sunday, January 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సఖి ఐసిపిఎస్ బాల రక్షక పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన 

సఖి ఐసిపిఎస్ బాల రక్షక పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన 

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి
జిల్లా మహిళా సాధికార కేంద్రం వారు నిర్వహించిన అవగాహన సదస్సు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర 3 వ రోజు సైన్స్ ఫెయిర్ లో పాల్గొని మహిళా శిశు సంక్షేమ  శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ శాఖల పనితీరు గురించి, మహిళా శిశు విభాగంలో గల సఖి ఐసిపిఎస్ బాల రక్షక పరిరక్షణ వారి గురించి విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా మహిళా సాధికారత కేంద్రం వారు జిల్లాలలో నిర్వహించిన అవగాహన సదస్సులు , వారు వివిధ మహిళలకు కల్పించిన ఉపాధి సంబంధించిన కోర్సులు మగ్గం, టైలర్  బేటి బచావో బేటి పడవో కార్యక్రమంలో జిల్లాలో నిర్వహించిన భేటీ జన్మోత్సవ్ కార్యక్రమంలో బేబీ ఈ సంబంధించిన  10 వస్తువులతో కూడిన కిట్టు, బహిరంగ ప్రదేశాలలో పిల్లలు పాలు ఇవ్వడానికి ప్రత్యేకమైన బ్రెస్ట్ ఫీడింగ్ క్యాబిన్ ఏర్పాటు చేయడం, పిల్లలకి మినిస్టర్ హైజిన్ సానిటరీ ప్యాడ్స్ పంపిణీ, సెక్స్ వల్ల ఎడ్యుకేషన్, మెంటల్ హెల్త్ అవగాహన కార్యక్రమాల గురించి తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా  సంక్షేమ మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి  ప్రమీల, సూపరిండెంట్ అరుణ్ భాస్కర్ రావు,  సీనియర్ అసిస్టెంట్ పాషా, జిల్లా మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది శారద, తులసి, అరుణ్ కుమార్ , వివిధ వి సంబంధించిన సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -