- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. తనను తాను వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్ మీడియా ఖాతాలో ఓ స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేశారు. వికీపీడియా పేజీని పోలినట్లుగా ఉన్న ఎడిటెడ్ ఫొటో అది. అందులో ట్రంప్ ఫొటో కింద.. ఈ ఏడాది జనవరి నుంచి వెనిజులాకు తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నట్లుగా ఉంది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
- Advertisement -



