- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్ అలిస్సా హీలీ రిటైర్మెంట్ ప్రకటించారు. మార్చిలో టీమ్ ఇండియాతో జరగబోయే హోమ్ సిరీస్ తర్వాత అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతానని వెల్లడించారు. 15ఏళ్ల కెరీర్‌లో వికెట్ కీపర్ బ్యాటర్‌గా అన్ని ఫార్మాట్లలో కలిపి 300దాకా మ్యాచులాడారు. 7వేలకు పైగా పరుగులు చేశారు. 275 వికెట్లు తీశారు.
- Advertisement -



