Tuesday, January 13, 2026
E-PAPER
Homeజాతీయం10 మంది తమిళ జాలర్లను అరెస్టు చేసిన శ్రీలంక

10 మంది తమిళ జాలర్లను అరెస్టు చేసిన శ్రీలంక

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: శ్రీలంక నావికా దళం, తమ సముద్ర జలాల పరిధిలోకి చొరబడి చేపలు పడుతున్నారనే అభియోగంపై 10 మంది తమిళ జాలర్లను అరెస్టు చేసింది. ఈ సంఘటనలో వారి ఫిషింగ్ బోటును కూడా స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన జాలర్లు రామేశ్వరానికి చెందినవారిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -