Tuesday, January 13, 2026
E-PAPER
Homeజాతీయంసినిమాపై నిషేధం.. తమిళ సంస్కృతిపై దాడి: రాహుల్ గాంధీ

సినిమాపై నిషేధం.. తమిళ సంస్కృతిపై దాడి: రాహుల్ గాంధీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఇది కేవలం సినిమాపై నిషేధం కాదని, తమిళ సంస్కృతిపై జరుగుతున్న దాడి అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాని మోడీ ఎంత ప్రయత్నించినా తమిళ ప్రజల గొంతును అణిచివేయలేరని ఆయన స్పష్టం చేశారు. విజ‌య్‌ని రాజ‌కీయ ఎదురుకోలేక‌, రాజ‌కీయ అంశాల సాకుతో కేంద్రం అడ్డంకులు సృష్టిస్తోందనే వాదనను రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా ఆరోపించారు. అయితే వీకే అధినేత, తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘జన నాయకన్’ చిత్రం సెన్సార్ స‌ర్టిఫికెట్ జాప్యంతో స‌దురు సినిమా విడుద‌లకు నోచుకోలేదు. దీంతో కేంద్రం కావాల‌నే తాత్సారం చేస్తుంద‌ని ప‌లువురు విజ‌య్‌కు మ‌ద్ధ‌తుగా నిలుస్తున్నారు. త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్థాలిన్, ప్ర‌ముఖు న‌టుడు క‌మ‌ల్ హ‌స‌న్ కూడా విజ‌య్‌కు సంపూర్ణ మ‌ద్ద‌తు ల‌భిస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -