Tuesday, January 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రోడ్లపై చెత్తాచెదారం తొలగింపు..

రోడ్లపై చెత్తాచెదారం తొలగింపు..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని పెద్దతూండ్ల గ్రామపరిధిలోని అంతర్గత రోడ్లపై చెత్త,చెదారాన్ని, రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని మంగళవారం సర్పంచ్ బండారి నర్సింగరావు ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు తాటికొండ కేశవాచారి, జంబోజు సంధ్యరాణి-రవీందర్, బియ్యని శ్రీవాణి, కుమార్, గ్రామ కార్యదర్శ పెంచాల సతీష్, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -