- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 70 పరుగుల వద్ద ఓపెనర్ రోహిత్ శర్మ(24) ఔటయ్యాడు. కేడీసీ క్లార్క్ వేసిన 12 ఓవర్లో రోహిత్ ఔటయ్యాడు. దీంతో గిల్, రోహిత్ భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం క్రీజులో గిల్(50), విరాట్ కోహ్లీ(7) ఉన్నారు. 14 ఓటర్లు ముగిసేరికి ఇండియా స్కోర్: 88-1
- Advertisement -



