Wednesday, January 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆదమరిస్తే…అంతే.!

ఆదమరిస్తే…అంతే.!

- Advertisement -

– నాచారం-ఆన్సాన్పల్లి రోడ్డుపై భారీ గుంత
– పట్టించుకోని ఆర్అండ్ బి అధికారులు
నవతెలంగాణ-మల్హర్ రావు : మండలంలోని నాచారం గ్రామం నుంచి ఆన్ సాన్ పల్లి గ్రామం వేళ్ళు ప్రధాన రహదారి ఆన్సాన్పల్లి ఉరచేరువు సమీపంలోని మోరివద్ద భారీగా గుంత ఏర్పడి ప్రమాదకరంగా మారింది.ప్రయాణికులు పగలు,రాత్రివేళల్లో ఆదమరిసి ప్రయాణిస్తే ఇక అంతే భారీ ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది.ఈ గుంత ఆన్సాన్పల్లి గ్రామ పరిధిలోని మూలమలుపు దగ్గర రోడ్డుపై భారీ గుంత పడింది.ఈ గుంతను పూడ్చాలని ఆర్అండ్ బి,పంచాయితీ రాజ్ శాఖల అధికారులకు సమాచారం ఇచ్చిన పట్టించుకోవడం లేదని,ప్రమాదం జరిగితే కానీ పట్టించుకోరాని నాచారం,ఆన్ సాన్ పల్లి,తడ్వాయి,గొర్రెడు గ్రామస్తులు వాపోతున్నారు.ఇప్పటికైనా సంబంధించిన ఉన్నతాధికారులు, ప్రభుత్వం పట్టించుకోని గుంతను పూడ్చాలని కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -