నవతెలంగాణ-మల్హర్ రావు : మండలంలోని ఎడ్లపల్లి గ్రామంలో బుధవారం గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ నూతన క్రీడా ప్రాంగణం ప్రారంభించారు.ఈ సందర్భంగా యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం జంగిడి లచ్చయ్య గ్నాపకార్థం గ్రామ స్థాయి టోర్నమెంట్‌ను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెల్పుల రమేష్, వార్డు సభ్యులు పంతకాని స్నేహా-సురేష్,రౌతు భీమయ్య,చెనవేన సుగుణ లక్ష్మణ్,పంతకాని గౌతమీబాపు,తోకల రామసమ్మయ్య, లావుడ్య రవీందర్, మెరుగుశ్రీనివాస్,కాంగ్రెస్ నాయకులు జనగామ పొశయ్య,జంగిడి రాధా సమ్మయ్య,జంగిడి నాగేష్,జనగామ లక్ష్మి రాజు,జనగామ శంకర్, బత్తుల రామకృష్ణ,తోట రాజేశ్వర్ రావు,ఎరుకల కాంతి కుమార్,తోట రమేష్,అక్కినవేని మంతయ్య,తొగరి శంకర్, దబ్బేట నగేష్,అక్కినవేని సమ్మయ్య, పంతకాని వెంకట రాజు, ఇండ్ల మహేందర్,లావుడ్య సారయ్య,అజ్మీర శివ పాల్గొన్నారు.
క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించిన సర్పంచ్ జంగిడి శ్రీనివాస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



