Sunday, May 3, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకామారెడ్డిలో అగ్నిప్రమాదం..షాపులు దగ్ధం

కామారెడ్డిలో అగ్నిప్రమాదం..షాపులు దగ్ధం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : కామారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్‌ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12 షాపులు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -