- Advertisement -
ఇరాన్ దేశం తాత్కాలికంగా తన గగనతలాన్ని మూసివేసింది. ముందస్తు అనుమతి లేకుండా ఏ విమానాన్ని తమ గగనతలం గుండా వెళ్లనివ్వబోమని రక్షణ శాఖ NOTAM జారీ చేసింది. దేశంలో అంతర్గత నిరసనలు, అమెరికాతో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనివల్ల యూరప్, ఆసియా మధ్య విమాన సర్వీసులు దారి మళ్లించబడుతున్నాయి లేదా ఆలస్యం అవుతున్నాయి.
- Advertisement -



