Thursday, January 15, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంనేడు కామన్వెల్త్ సదస్సును ప్రారంభించనున్న మోడీ

నేడు కామన్వెల్త్ సదస్సును ప్రారంభించనున్న మోడీ

- Advertisement -

నవతెలంగాణ ఢిల్లీ: నేడు కామన్వెల్త్ దేశాల సదస్సు ఢిల్లీలో జరగనుంది. ఈ సదస్సును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో 42 కామన్వెల్త్ దేశాలకు చెందిన 61 మంది సభాపతులు, సభాధ్యక్షులు పాల్గొననున్నారు. ఈ సదస్సులో వివిధ దేశాల పార్లమెంటరీ వ్యవహారాలపై చర్చలు జరగనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -