Thursday, January 15, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు..రాకపోకలకు అంతరాయం

పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు..రాకపోకలకు అంతరాయం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కావలి రైల్లే స్టేషన్‌ యార్డ్‌ వద్ద గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది . గూడ్స్‌ రైలు నిజామాబాద్ నుంచి రేణిగుంటకు వెళ్తుండగా గురువారం తెల్లవారుజామున రెండు పాల ట్యాంకర్‌ బోగీలు పక్కకు జరిగాయి. దీంతో ట్రాక్‌ దెబ్బతిని పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది, రైల్వే సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -