Friday, January 16, 2026
E-PAPER
Homeక్రైమ్పండ‌గ పూట ఖ‌మ్మంలో విషాదం

పండ‌గ పూట ఖ‌మ్మంలో విషాదం

- Advertisement -

నవతెలంగాణ-ఖ‌మ్మం: పండ‌గ పూట ఖ‌మ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రాజమండ్రి హైవే కొత్తగా ఓపెన్ అయిన గ్రీన్ ఫీల్డ్ రహదారిపై రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. తల్లాడ-వైరా సోమవరం సమీపంలో ఆయిల్ ట్యాంకర్, లారీ, ప‌లు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో ప‌లువురికి తీవ్ర గాయాలు కాగా, బాధితుల‌ను చికిత్స కోసం జిల్లా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -