Monday, May 4, 2026
E-PAPER
HomeజాతీయంTVK ఆధిక్యం.. విజయ్‌ తండ్రి ఏమన్నారంటే?

TVK ఆధిక్యం.. విజయ్‌ తండ్రి ఏమన్నారంటే?

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే ఆధిక్యం కనబరుస్తున్న నేపథ్యంలో.. ఆ పార్టీ అధినేత విజయ్‌ తండ్రి ఏఎస్‌ చంద్రశేఖర్‌ స్పందించారు. ‘‘ ఒక తండ్రిగా ఎంతో గర్వంగా ఉంది. విజయ్‌కు అతడిపై ఉన్న విశ్వాసం అద్భుతం. ఆ నమ్మకమే విజయ్‌ని సీఎం అయ్యేలా చేస్తోంది. ఆ యాటిట్యూడ్‌ను అభినందిస్తున్నా ఎవరితోనూ పొత్తుల్లేకుండా ఒంటరిగా తన కాళ్లపై తాను నిలబడి, పార్టీని నిలబెట్టాడు. విజయ్‌కే కాదు, తమిళనాడులోనూ ఇది చారిత్రక విజయం’’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -