- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : వచ్చే 2 నెలల్లో టీవీలు, ల్యాప్టాప్స్, స్మార్ట్ ఫోన్ల ధరలు 4-8% పెరగొచ్చని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. మెమరీ చిప్స్ ధరలు పెరగడమే ఇందుకు కారణం. చిప్స్ రేట్లు ఇప్పటికే 50% వరకు పెరగగా వచ్చే 2 నెలల్లో 40-50%, తర్వాత 3 నెలల్లో మరో 20% పెరిగే ఛాన్సుంది. దీంతో ఎలక్ట్రానిక్ డివైస్ల ధరలూ పెరగనున్నాయి. ఇప్పటికే గత 3 నెలల్లో ఫోన్ల ధరలు 3-21% పెరిగాయి. ఈ ఏడాది 30%+ పెరగొచ్చని నథింగ్ CEO అంచనా వేశారు.
- Advertisement -



