- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశంలో పోరాటాల ద్వారానే అనేక సమస్యలను పరిష్కారించుకుంటున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఖమ్మంలో రేపు సీపీఐ ఆవిర్భావించి వంద సంవత్సరాలు పూర్తి అయినందున జరుగుతున్న వేడుకలకు సంబందించిన TWJF ఆధ్వర్యంలో జరిగిన మీట్ ది ప్రెస్లో ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడారు..ఆయా సంఘాలను ఏర్పాటు చేసి ఎన్నో ఉద్యమాలకు శ్రీకారం చుట్టామన్నారు. స్వాతంత్ర్యం ముందు నుండి దేశం కోసం కమ్యూనిస్టులు ప్రాణాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
- Advertisement -



