Saturday, January 17, 2026
E-PAPER
Homeవరంగల్బాధిత కుటుంబానికి చేయుత

బాధిత కుటుంబానికి చేయుత

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్‌రావు: మండలంలోని ఎడ్లపల్లి గ్రామపరిదిలోని జంగిడిపల్లికి చెందిన చింతకింది మధునయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న అన్నపూర్ణ గ్రానైట్స్ అధినేత శ్రీపతి రావు,గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్,ఉప సర్పంచ్ వేల్పుల రమేష్ సన్న బియ్యం బస్తాను అందజేసి చేయుతనిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -