- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ పరిధిలోయి కొండాపూర్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మైహోం మంగళ అపార్ట్మెంట్ సమీపంలోని థర్మకొల్ గోదాంలో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడుతుడటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.
- Advertisement -



