- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినేట్ భేటీ జరుగుతోంది. ఈ భేటీ సందర్బంగా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఇప్పటికే తెలంగాణలో మున్సిపల్ కార్పోరేషన్ రిజర్వేషన్లు ఖరారైన విషయం తెలిసిందే. మరోవైపు మంత్రివర్గ సమావేశం అనంతరం సాయంత్రం జరగబోయే సీఎం సభకు స్టేజ్ కూడా అధికారులు సిద్దం చేశారు. అయితే మేడారానికి భక్తులు తెల్లవారుజామునుంచే క్యూ లైన్ లో భారీగా చేరుకున్నారు.




- Advertisement -



