Thursday, January 22, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి

ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రూ.వేల కోట్ల మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. గతేడాది మే లో మనీలాండరింగ్‌ చట్టం కింద ఈడీ అభియోగాలు నమోదు చేసింది. మద్యం కుంభకోణంపై సిట్‌ నమోదు చేసిన కేసులో విజయసాయిరెడ్డి ఏ5గా ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -