- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: పశ్చిమ సింగ్భూమ్ జిల్లా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. భద్రతా బలగాలు మావోయిస్టుల స్థావరాలపై దాడి చేయడంతో ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది.
- Advertisement -



