- Advertisement -
నవతెలంగాణ-పరకాల : ఏప్రిల్ 2025లో నిర్వహించిన ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ లో పరకాల పట్టణంలోని శారద విద్యాలయం హై స్కూల్ విద్యార్థులు మునిగాల అభినవ్ ఆరవ తరగతికి, బాలవేణి శ్రీ చరణ్ 9వ తరగతికి ఎంపికయ్యారని శారద విద్యాలయం ప్రిన్సిపాల్ మార్క సత్యనారాయణ గౌడ్ తెలిపారు. కృషి పట్టుదలతో కష్టపడి చదివితే అనుకున్న లక్ష్యాలు సాధించవచ్చు అని విద్యార్థులు నిరూపించారని ఆయన అన్నారు. ఎంపికైన విద్యార్థులను ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు..
- Advertisement -