Thursday, January 22, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంబోర్డు ఆప్ పీస్ చార్ట‌ర్‌పై ట్రంప్ సంత‌కం

బోర్డు ఆప్ పీస్ చార్ట‌ర్‌పై ట్రంప్ సంత‌కం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బోర్డు ఆప్ పీస్ చార్ట‌ర్ పై అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ సంత‌కం చేసి ఆమోదించారు. దావోస్ వేదిక‌గా జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ ఎకనామిక్ ఫోర‌మ్ స‌దస్సులో భాగంగా ఆయా దేశాల నాయ‌కుల అంగీక‌రంతో ఆయ‌న స‌దురు ఒప్పందాన్ని రూపొందించారు.ఈ చారిత్రక ఒప్పందంతో ప్ర‌పంచంలో శాంతి నెల‌కొందని, ఈ ఒప్పందంలో భాగ‌స్వామ్య‌మైన‌ ప్ర‌తి దేశానికి పేరుపేరునా ధ‌న్యావాదాల‌న్ని ట్రంప్ సంతోషం వ్య‌క్తం చేశారు. అయితే బోర్డు ఆప్ పీస్ చార్ట‌ర్ ప్ర‌కారం.. శాశ్వత సభ్యత్వం కోరుకునే దేశాలు 1 బిలియన్ డాలర్లు విరాళంగా ఇవ్వాలి, చెల్లించని సభ్యులు మూడేళ్ల పాటు సభ్యత్వం కలిగి ఉంటారు. ఈ బోర్డులో 35 దేశాలు చేరడానికి కట్టుబడి ఉండగా, మ‌రో 60 దేశాలు ఆహ్వానాలు అందుకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -