- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సిట్ విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. అంతకుముందు తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ విచారణ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
- Advertisement -



