- Advertisement -
నవతెలంగాణ – బేలా
బేల జాతీయ రహదారికి ఇరువైపులా టవర్లకు విద్యుత్తు తీగల ఏర్పాటు పనులు జరుగుతుండటం వల్ల శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని అసిస్టెంట్ ఇంజనీర్ సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బేల గ్రామ పంచాయతీ పరిధిలో విద్యుత్తు సరఫరా నిలిపివేస్తామన్నారు. కావున ఈ అంతరాయనికి విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.
- Advertisement -



