Saturday, January 24, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ప్రజల నుంచి వ్యతిరేకత..తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

ప్రజల నుంచి వ్యతిరేకత..తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : T-హబ్ లో ప్రభుత్వ కార్యాలయాలు పెట్టాలన్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇకపై T-హబ్ స్టార్టప్ కేంద్రంగానే కొనసాగించాలని సీఎస్ రామకృష్ణ రావుకు ఆదేశాలు జారి చేసింది. దీనిపై జీవో జారి చేసినప్పటికీ ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత వల్లే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -