Saturday, January 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలునాంపల్లిలో అగ్నిప్ర‌మాదం

నాంపల్లిలో అగ్నిప్ర‌మాదం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: హైదరాబాద్‌ నాంపల్లిలోని ఓ ఫర్నిచర్‌ దుకాణంలో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. బచ్చా క్రిస్టల్‌ ఫర్నిచర్‌ షాపు నాలుగు అంతస్తుల భవనంలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో అగ్ని ప్రమాదం జరిగి మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. నాలుగు ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -