Sunday, January 25, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికాను కప్పేసిన భారీ మంచు తుఫాన్

అమెరికాను కప్పేసిన భారీ మంచు తుఫాన్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికాను భారీ మంచు తుఫాన్ కమ్మేసింది. దీని కారణంగా 10 వేలకు పైగా విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. ముఖ్యంగా, నేడు, రేపు న్యూయార్క్, న్యూజెర్సీలకు వెళ్లే ఎయిరిండియా విమానాలు కూడా రద్దు చేయబడ్డాయి. ప్రయాణికులకు ఎయిరిండియా అడ్వైజరీ జారీ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -