నవతెలంగాణ – బెంగళూరు దీర్ఘకాలం వారాంతం సమీపిస్తున్న నేపధ్యంలో, ఇంట్లో అయినా లేదా ప్రయాణిస్తున్నప్పుడు కూడా మీ ప్రణాళికలను చాలా వరకు అమలు చేయడానికి అమేజాన్ గ్రోసరి ఆలోచనాత్మకంగా రూపొందించిన ఎంపిక నుండి ఆనందించవచ్చు. తాజా ఉత్పత్తి మరియు నిత్యావసరాల్లో విస్తరించిన బేబీ కేర్, పెట్ కేర్, గోర్మెట్ కిరాణా సరుకులు, మరియు ఆరోగ్యం మరియు పర్శనల్ కేర్ లలో ప్రత్యేకమైన ఆఫరింగ్స్ లో కొనుగోలుదారులు హగ్గీస్, పాంపర్స్, ఫిలిప్స్ అవెంట్, డ్రూల్స్, వీబా, ట్రూ ఎలిమెంట్స్, హప్పిలో, మరియు ఇంకా ఎన్నో విస్తృత శ్రేణి బ్రాండ్స్ ను అన్వేషించవచ్చు. ఢిల్లీ, ముంబయి మరియు బెంగళూరుల్లో ఎంపిక చేయబడిన పిన్ కోడ్స్ లో ఆఖరి నిముషంలో అత్యవసర అవసరాల కోసం అమేజాన్ నౌ ఇప్పుడు అత్యంత వేగవంతంగా డెలివరీలు అందిస్తుంది. వారానికి ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని కోరుకునే వారు అమేజాన్ ఫ్రెష్ నుండి ఆర్డర్ చేయవచ్చు.
అమేజాన్ ఫ్రెష్ ప్రతి వారాంతంలో అగ్ర బ్రాండ్స్ పై 45% వరకు తగ్గింపును అందించే సూపర్ వేల్యూ డేస్ తో పాటు తాజా ఉత్పత్తి, కిరాణా మరియు ఇంకా ఎన్నో వాటిలో 2 గంటల అవధిలో డెలివరీలు అందిస్తుంది. బేబీ, పెట్, గోర్మెట్ కిరాణా మరియు ఆరోగ్యం & పర్శనల్ కేర్ వంటి శ్రేణుల్లో అవసరాలు యొక్క సంపూర్ణ శ్రేణి కోసం, అదే రోజు లేదా మరుసటి రోజు డెలివరీతో విస్తృతమైన విలువ ఆధారిత ఎంపికను ఎవ్విరిడే ఎసన్షియల్స్ అందిస్తోంది. ఇవన్నీ అమేజాన్ యొక్క విస్తృతమైన డెలివరీ నెట్ వర్క్ ద్వారా మద్దతు చేయబడ్డాయి, ఇది 100% సర్వీస్ చేయగల పిన్ కోడ్స్ ను కవర్ చేస్తుంది, ప్రైమ్ సభ్యులకు ప్రత్యేకమైన ఆఫర్లు మరియు అమేజాన్ పే ద్వారా చెల్లింపులు చేసిన వారికి అదనపు ఆదాలు లభిస్తాయి. ఇది మాత్రమే కాకుండా, అమేజాన్ గ్రోసరి ప్రస్తుతం ‘ స్పైస్ కార్నర్ ’ మరియు ‘ సీజన్స్ స్పెషల్ ’ యొక్క కూర్చిన ఎంపికను అందిస్తోంది. దీనిలో భాగంగా తాజా స్ట్రాబెర్రీస్, కమల పండ్లు, శీతాకాలంలో ఇష్టపడే పదార్థాలు ఉన్నాయి.


