- Advertisement -
ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాం – కార్యదర్శి రజిని
విచారించి చర్య తీసుకుంటాం – ఎంపీడీఓ అప్పారావు
నవతెలంగాణ – అశ్వారావుపేట
గణతంత్ర దినోత్సవం కార్యక్రమానికి కార్యదర్శి తనను ఆహ్వానించలేదని మండలంలోని ఊట్లపల్లి సర్పంచ్ సత్యం లక్ష్మి కుమారి సోమవారం ఎంపీడీఓ అప్పారావు కు మౌఖిక పిర్యాదు చేసారు. ఇదే విషయం అయి కార్యదర్శి రజిని సర్పంచ్ కు శనివారం మే ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చామని వారి సూచన మేరకే గణతంత్ర దినోత్సవం కు ఏర్పాట్లు చేసానని తెలిపారు. ఎంపీడీఓ అప్పారావు విచారించి చర్యలు తీసుకుంటానని సర్పంచ్ కు తెలిపారు.
- Advertisement -



