Tuesday, January 27, 2026
E-PAPER
Homeవరంగల్విద్యార్థులకు నోట్ బుక్స్,పెన్నులు పంపిణీ

విద్యార్థులకు నోట్ బుక్స్,పెన్నులు పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్ రావు:
గణతంత్ర దినోత్సవంలో భాగంగా.. మండలంలోని ఇప్పలపల్లి గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు.. గ్రామ సర్పంచ్ అబ్బినేని లీలగస్వామి యాదవ్,ఉప సర్పంచ్ అక్కల దేవేందర్ యాదవ్‌లు.. సోమవారం పెన్నులు,నోట్ బుక్కులు,ఆటల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు,ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -